Meta tags:
description= Vasundhara - Read women health tips, beauty tips, body fitness tips, fashion, women work and life balance tips. Find Women good health tips of the day at Eenadu.;
keywords= women, vasundhara, beauty tips, health tips, beauty tips in telugu, health tips in telugu, health tips for women, body fitness tips;
Headings (most frequently used words):
డా, వసుంధర, కథ, గెలుపు, ఎలా, రాసుకున్నారు, డియర్, ముద్దు, వాళ్ల, ఎప్పటికీ, సీత, నైవేద్యం, నవమి, ఆరోగ్యాన్నిచ్చే, రసాలే, కూతురే, పండ్ల, వద్దు, పానీయాలు, చక్కెర, ఎంచుకోవాలి, బ్రా, స్పోర్ట్స్, పెద్ద, upsc, బేకింగ్, తల్లి, కుమార్తె, తండ్రి, క్యూరేటర్, పిచ్, కూతురు, రైతు, సీతమ్మ, results, ఇంటికో, అందం, లత, నీల, నిండైన, సాధించారు, బలంతో, సోడా, సంకల్ప, కి, మార్క్స్, స్ట్రెచ్, పెంచే, ఒకేసారి, క్రికెటర్, కవిత, డ్రైవర్, ఆటో, గూడపాటి, సీరం, సొగసును, కొలువులు, ర్యాంకు, మూడో, యూపీఎస్సీ, ప్రయత్నంలోనే, తొలి, reddy, ananya, మార్చేసింది, చట్టాన్నే, ప్రభుత్వ, సాధించింది, కాపురం, పరీక్షకు, చేసుకున్నాక, పెళ్లి, మరో, అయ్యాక, గర్భస్రావం, కల్పించాలని, ఉపాధి, నలుగురికి, హాజరైన, తరగతి, అత్యాచార, పదో, కన్నీటితోనే, మరణం, ఆయుధం, చదువే, యుద్ధానికి, పేదరికంపై, warangal, పొడిబారుతున్నాయా, కళ్లు, పోరాటం, అక్కడి, వేదిక, పిల్లలకెలా, విషయం, విడాకుల, విమెన్, స్వీట్, హోం, వీడియోలు, చర్చా, ఫ్యాషన్, వేసవి, సెలవులను, ఆరోగ్యమస్తు, గడపాలనుకుంటున్నారు, మంచిమాట, ఈనాడు, నెట్, తాజా, వార్తలు, చెప్పాలి, బ్యూటీ, ఆమె, పండు, వై, సవితాదేవి, మండాది, గౌరీదేవి, ముందున్నాం, జానకీ, శ్రీనాథ్, శైలజ, ఇడ్లీలు, మామిడి, కథనాలు, సూరపనేని, జి, వరలక్ష్మి, యూత్, కార్నర్, వర్క్, అనుబంధం, లైఫ్, సూపర్, చేస్తానంటున్నాడు,
Text of the page (most frequently used words):
#news (24), సీత (10), #తరువాయి (8), telugu (8), #మాత్రం (6), #పెద్ద (6), #వాళ్ల (5), eenadu (5), #కానీ (5), #వార్తలు (5), #మార్క్స్ (4), జీవితాన్ని (4), వసుంధర (4), ఎలా (4), అయితే (4), పిచ్ (4), #స్ట్రెచ్ (4), అక్కడి (3), సివిల్స్ (3), feedback (3), గెలుపు (3), రాసుకున్నారు (3), స్పోర్ట్స్ (3), హోం (3), బ్రా (3), విషయం (3), stories (3), and (3), ఎక్కువగా (3), వాళ్లు (3), వల్ల (3), ఆమె (3), 2024 (3), నేటి (3), నుంచి (3), ఆదర్శం (2), ముదురాకుపచ్చ (2), గుణగణాలు (2), కలబోత (2), గుణాల (2), వయసు (2), ప్రతి (2), సకల (2), ఆత్మాభిమానం (2), ఒక్కరికీ (2), వంటి (2), లేనిదే (2), వివేకం (2), ధైర్యం (2), రండి (2), గర్భస్రావం (2), విమెన్ (2), సూపర్ (2), క్యూరేటర్ (2), తీసుకున్నా (2), ఆకులతో (2), రామాయణం (2), కథాసాగరం (2), పెళ్లి (2), మగువలకు (2), చరితం (2), క్లాక్ (2), వైన్ (2), బెంగాల్ (2), సుగుణాలు (2), స్ఫూరిదాయకమైన (2), రామాయణంలో (2), లేదు (2), సీతలోని (2), ఊహించలేం (2), అసలు (2), విడాకులు (2), అల్లుకుపోయే (2), రాముని (2), లేకుండా (2), ఘట్టం (2), ఎంతో (2), కూతురు (2), పెంచినా (2), రైతు (2), నీలం (2), కుమార్తె (2), అవుతోందనగా (2), ప్రారంభం (2), మామిడి (2), మ్యాచ్ (2), రంజీ (2), కాసేపట్లో (2), స్టేడియం (2), చిన్నస్వామి (2), స్వీట్ (2), అందం (2), వీడియోలు (2), మొదలయ్యాయి (2), నీల (2), నిండైన (2), విషయాన్ని (2), ఆహ్లాదపరుస్తాయి (2), పరిసరాలనూ (2), పరిమళాలు (2), వెదజల్లే (2), ఇవి (2), అనిపిస్తాయి (2), పరుచుకున్నట్లే (2), అందాలు (2), చినుకులు (2), అప్పుడు (2), ఆజ్ఞలిస్తోంది (2), వేసవి (2), చకాచకా (2), కోసం (2), ఇడ్లీలు (2), ప్రకృతి (2), లేత (2), లకు (2), మెన్ (2), గ్రౌండ్ (2), పూలు (2), డియర్ (2), చేయమంటూ (2), నిలుస్తాయి (2), సెలవులను (2), వినిపించిందో (2), విరబూసే (2), రంగుల్లో (2), గడపాలనుకుంటున్నారు (2), కవర్ (2), తెలుపు (2), ఊదా (2), వీటిని (2), గొంతు (2), తండ్రి (2), మహిళ (2), వీటి (2), ఆదర్శప్రాయంగా (2), ఇంటికో (2), సీతమ్మ (2), for (2), యువతుల్ని (2), మహిళలు (2), ఆరోగ్యమస్తు (2), contact (2), వెబ్ (2), ముద్దు (2), రసాలే (2), పండ్ల (2), policy (2), వద్దు (2), పానీయాలు (2), చక్కెర (2), marketing (2), గురిచేసే (2), ఉంది (2), చేతుల్లోనే (2), తల్లిదండ్రుల (2), email (2), బాధ్యత (2), editorial (2), నిర్మించే (2), పునాదులను (2), epratibha (2), పడుతుందంటారు (2), పసితనంలోనే (2), పునాది (2), ఆందోళనకు (2), సమస్య (2), ఆరోగ్యకరమైన (2), జిల్లా (2), అత్యాచార (2), tips (2), ఎంచుకోవాలి (2), contents (2), net (2), సాధించారు (2), బలంతో (2), సంకల్ప (2), results (2), upsc (2), నైవేద్యం (2), రాష్ట్ర (2), నవమి (2), గర్భధారణ (2), ఆరోగ్యాన్నిచ్చే (2), ఫ్యాషన్ (2), బ్యూటీ (2), సోడా (2), బేకింగ్ (2), ఉంటుంది (2), సాగిపోతూ (2), చర్మం (2), తగ్గడం (2), పెరగడం (2), బరువు (2), ఒత్తిడి (2), జీవితానికి (2), అనుబంధం (2), పాఠం (2), గెలుపునీ (2), ముంచేస్తుంది (2), అదే (2), ఫెయిల్యూర్ (2), జీవితానికో (2), ఇంట (2), నేర్పిస్తుంది (2), గొప్ప (2), కూతురే (2), నెట్టేస్తుంది (2), అందిస్తుంది (2), అని (2), మరిన్ని (2), ఇందులో (2), నిరూపించారీ (2), కార్నర్ (2), నిరాశలో (2), అగాథంలోకి (2), విజేతలు (2), దేవుళ్లు (2), ఎప్పటికీ (2), చదివేద్దామా (2), కథేంటో (2), అదెక్కడో (2), అల్లుడూ (2), కూతురూ (2), వాళ్లకి (2), మనకు (2), వైఫల్యం (2), health (2), సీతారాములు (2), women (2), తల్లి (2), వర్క్ (2), ఇలా (2), లైఫ్ (2), యూత్ (2), అటు, మార్చేసింది, చట్టాన్నే, చిన్న, గతాన్ని, మర్చిపోలేరు, ఇటు, నలుగురిలోకి, రాలేరు, ఇందుకు, సమాజం, వారిని, చూపు, పోరాటం, చూడడమూ, కారణమే, కాలేజీ, రోజుల్లో, అత్యాచారానికి, గురైన, అమండా, భయపడలేదు, న్గుయెన్, తియ్యటి, వ్యక్తిగతంగానే, పాత్ర, తెలుసుకుందాం, వక్షోజాల, ఆకృతిని, ఇనుమడింపజేయడంలో, వాటికి, చక్కటి, సపోర్ట్, అందించడంలో, కీలకం, ప్రయోజనాల, క్రమంలోనే, ఆయా, సందర్భాలకు, తగినట్లుగా, డ్రస్, నప్పేలా, వివిధ, రకాల, గురించి, ఆరోగ్య, ఎంచుకుంటుంటాం, పానకం, పుట్టినరోజునే, మనం, శ్రీరామనవమి, జరుపుకొంటాం, భాగంగా, శ్రీరాముడికి, ప్రీతిపాత్రమైన, బెల్లం, వడపప్పు, కలిగే, చలిమిడి, నైవేద్యంగా, సమర్పిస్తాం, తర్వాత, ప్రసాదంగా, పంచిపెడతాం, క్రమంలో, తయారీ, విధానం, వాటి, బ్రాలను, భాగంగానే, తీర్చే, జాతీయం, చదువు, ఫీచర్, పేజీలు, సినిమా, క్రీడలు, బిజినెస్, పాలిటిక్స్, క్రైమ్, అంతర్జాతీయం, తెలంగాణ, నాడు, ఆంధ్రప్రదేశ్, pratibha, paper, breaking, assembly, elections, ipl, trending, beauty, సుఖీభవ, మకరందం, వ్యాయామాలు, మ్యాగజైన్, చేసేటప్పుడు, ఆటలాడేటప్పుడు, బ్రాకు, ప్రాధాన్యమిస్తుంటాం, బ్రేకింగ్, రిజల్ట్స్, రాశిఫలం, క్యాలెండర్, సండే, ప్రత్యేకం, తరం, ఫొటోలు, ఇంకా, ఎన్ఆర్ఐ, కథామృతం, స్టోరీస్, దేవతార్చన, స్థిరాస్తి, హాయ్, బుజ్జీ, ఆహా, కోదండరాముడి, కోర్కెలు, కాదు, కూడా, ఏడాదంతా, ఎదురుచూస్తుంటాం, నేరుగా, జ్యూస్, చేసుకొని, తీసుకోవడం, కాకుండా, వీటితో, నోరూరించే, తయారుచేసుకోవచ్చని, మాత్రమే, మీకు, తెలుసా, మరి, అదెలాగో, చూద్దాం, పండు, సమస్యలెన్ని, ఎదురైనా, సంకల్పబలం, లభించే, వేసవిలో, అనుకున్నది, పురుషుల, పరిశ్రమలను, అభివృద్ధి, చేయడంలోనూ, మనమే, ముందంజలో, ఉన్నామట, ఏదైనా, కొత్త, తెలుసుకోవడంలో, కంటే, వారుండరు, స్త్రీలే, ఎక్కువ, ఆసక్తి, చూపిస్తున్నట్లు, అధ్యయనాలు, చెబుతున్నాయి, ముందున్నాం, మానసికంగా, పండ్లంటే, ఇష్టపడని, ఉంటే, సాధించచ్చు, కోరిన, మరికొందరు, పిల్లలూ, అంతకంటే, బాధపడతారు, అందుకే, కొంతమంది, పిల్లల, దగ్గర, దాచిపెడుతుంటారు, తమకు, గురవుతారో, అర్థం, చేసుకొనే, రాలేదు, కాబట్టి, చెప్పాల్సిన, అవసరం, లేదనుకుంటారు, విడాకుల, పిల్లలకెలా, చెప్పాలి, తెలుసుకొని, భావోద్వేగానికి, ఇదే, అలాగని, నిరూపించారు, కొందరమ్మాయిలు, ప్రత్యేక, అవసరాలతో, జీవితం, మోడువారుతుందనుకున్న, తరుణంలో, ఆలోచన, చేశారు, ఇది, ఎంత, అందని, ద్రాక్షేమో, అనుకోలేదు, చాలా, సున్నితమైన, అంశం, అప్పటిదాకా, కలిసుండి, విడిపోయే, జంటలు, కుంగిపోతుంటారు, this, శారీరకంగా, youth, photo, videos, today, hyderabad, amaravati, visakhapatnam, exclusive, nri, archives, pages, feature, kids, political, estate, real, devotional, recipes, food, temples, educational, technology, magazine, sunday, phalalu, rasi, gallery, crime, websites, పోస్ట్, ఆశలు, జంటల, వేలాది, పోసుకోకముందే, జీవం, చేయొచ్చంటే, వాటితో, కార్డులు, స్మార్ట్, ఖైదీలకు, భావోద్వేగ, business, సీఈఓ, మామాఎర్త్, కానా, తల్లిని, మంచి, నేను, latest, sports, telangana, national, international, cinema, web, other, రాశి, part, prosecuted, will, persons, such, illegal, uepl, consent, without, thereof, any, powered, use, reproduction, copy, protected, copyright, are, ethics, code, dnpa, the, follows, app, bharat, csr, etv, pellipandiri, classifieds, epaper, follow, infonet, 23318181, 040, enquiries, conditions, terms, privacy, return, margadarsi, annual, tariff, about, reserved, rights, all, ltd, pvt, enterprises, ushodaya, 1999, computers, సమాధి, ఫలాలు, బాధితులు, పొడిబారుతున్నాయా, సీరం, పెంచే, సొగసును, క్రికెటర్, డ్రైవర్, ఆటో, సాధించింది, కొలువులు, ప్రభుత్వ, ఒకేసారి, కళ్లు, reddy, ఆయుధం, చదువే, యుద్ధానికి, పేదరికంపై, warangal, హాజరైన, పరీక్షకు, తరగతి, పదో, కన్నీటితోనే, మరణం, కల్పించాలని, ananya, తొలి, నలుగురికి, శ్రీనాథ్, కథనాలు, గూడపాటి, కవిత, సైకాలజిస్ట్, ఆర్గనైజేషనల్, సవితాదేవి, వై, గైనకాలజిస్ట్, గౌరీదేవి, మండాది, నిపుణురాలు, మానసిక, జానకీ, ప్రయత్నంలోనే, నిపుణులు, పోషకాహార, సూరపనేని, శైలజ, కాస్మెటాలజిస్టు, వరలక్ష్మి, న్యాయవాది, website, ర్యాంకు, మూడో, యూపీఎస్సీ, ఉపాధి, వేదిక, ఈనాడు, విడిపోయారు, మనస్పర్థలతో, మూడేళ్లకు, చేసుకుంది, గుళ్లో, ప్రేమించి, ఒకబ్బాయిని, అమ్మాయి, తాజా, నెట్, తీసుకోలేదు, రావొచ్చు, చేయాల్సి, పోటీ, ఆవల, మహాసముద్రాల, భవిష్యత్తులో, రాహుల్, ఫలితాలు, రాశుల, కోర్టు, పెద్దల, చర్చా, నెలలకే, మంచిమాట, అయ్యాక, తీసుకోవాలి, ఆహారం, ఎలాంటి, బలం, అనిపిస్తోంది, నిస్సత్తువగా, పనిచేసినా, కాసేపు, అప్పటి, అయ్యింది, రెండు, ముందు, దాల్చిన, గర్భం, ఉద్యోగినిని, ప్రైవేట్, చేస్తానంటున్నాడు, కాపురం, చేసుకున్నాక, మరో, అనుకున్నాం, వారిదని, ఎవరిదారి, vasundhara,
Text of the page (random words):
women health tips and beauty tips in telugu eenadu vasundhara trending ipl 2024 ap assembly elections 2024 breaking feedback epratibha e paper pratibha ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు జిల్లా వార్తలు తెలంగాణ రాష్ట్ర వార్తలు జిల్లా వార్తలు జాతీయం అంతర్జాతీయం క్రైమ్ పాలిటిక్స్ బిజినెస్ క్రీడలు సినిమా ఫీచర్ పేజీలు వసుంధర చదువు సుఖీభవ ఈ నాడు మకరందం ఈ తరం ఆహా హాయ్ బుజ్జీ స్థిరాస్తి దేవతార్చన వెబ్ స్టోరీస్ కథామృతం ఎన్ఆర్ఐ ఇంకా ఫొటోలు వీడియోలు వెబ్ ప్రత్యేకం సండే మ్యాగజైన్ క్యాలెండర్ రాశిఫలం రిజల్ట్స్ బ్రేకింగ్ హోం బ్యూటీ ఫ్యాషన్ స్ట్రెచ్ మార్క్స్ కి బేకింగ్ సోడా మహిళలు యువతుల్ని ఎక్కువగా ఆందోళనకు గురిచేసే సమస్య స్ట్రెచ్ మార్క్స్ గర్భధారణ ఒత్తిడి బరువు పెరగడం తగ్గడం వల్ల చర్మం సాగిపోతూ ఉంటుంది స్పోర్ట్స్ బ్రా ఎలా ఎంచుకోవాలి వక్షోజాల ఆకృతిని ఇనుమడింపజేయడంలో వాటికి చక్కటి సపోర్ట్ ని అందించడంలో బ్రా పాత్ర కీలకం ఈ క్రమంలోనే ఆయా సందర్భాలకు తగినట్లుగా డ్రస్ కు నప్పేలా వివిధ రకాల బ్రాలను ఎంచుకుంటుంటాం ఇందులో భాగంగానే వ్యాయామాలు చేసేటప్పుడు ఆటలాడేటప్పుడు స్పోర్ట్స్ బ్రాకు ప్రాధాన్యమిస్తుంటాం ఆరోగ్యమస్తు చక్కెర పానీయాలు వద్దు పండ్ల రసాలే ముద్దు ఆరోగ్యకరమైన జీవితానికి పునాది పసితనంలోనే పడుతుందంటారు అయితే ఆ పునాదులను నిర్మించే బాధ్యత మాత్రం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది ఆరోగ్యాన్నిచ్చే నవమి నైవేద్యం కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడి పుట్టినరోజునే మనం శ్రీరామనవమి గా జరుపుకొంటాం ఇందులో భాగంగా శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం వడపప్పు చలిమిడి నైవేద్యంగా సమర్పిస్తాం ఆ తర్వాత వీటిని ప్రసాదంగా పంచిపెడతాం ఈ క్రమంలో వీటి తయారీ విధానం వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి అనుబంధం సీత ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే సీతారాములు మనకు దేవుళ్లు కానీ అక్కడి వాళ్లకి మాత్రం వాళ్లు కూతురూ అల్లుడూ అదెక్కడో వాళ్ల కథేంటో చదివేద్దామా విడాకుల విషయం పిల్లలకెలా చెప్పాలి విడాకులు చాలా సున్నితమైన అంశం అప్పటిదాకా కలిసుండి విడిపోయే జంటలు ఎంత భావోద్వేగానికి గురవుతారో ఈ విషయం తెలుసుకొని వాళ్ల పిల్లలూ అంతకంటే ఎక్కువగా బాధపడతారు అందుకే కొంతమంది ఈ విషయాన్ని తమ పిల్లల దగ్గర దాచిపెడుతుంటారు మరికొందరు తమకు అర్థం చేసుకొనే వయసు రాలేదు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు యూత్ కార్నర్ గెలుపు కథ రాసుకున్నారు వైఫల్యం జీవితాన్ని అగాథంలోకి నెట్టేస్తుంది నిరాశలో ముంచేస్తుంది కానీ అదే ఫెయిల్యూర్ జీవితానికో పాఠం నేర్పిస్తుంది గొప్ప గెలుపునీ అందిస్తుంది అని నిరూపించారీ సివిల్స్ విజేతలు upsc results సంకల్ప బలంతో సాధించారు సమస్యలెన్ని ఎదురైనా సంకల్పబలం ఉంటే అనుకున్నది సాధించచ్చు ఇదే విషయం నిరూపించారు కొందరమ్మాయిలు ప్రత్యేక అవసరాలతో జీవితం మోడువారుతుందనుకున్న తరుణంలో సివిల్స్ ఆలోచన చేశారు అలాగని ఇది అందని ద్రాక్షేమో అనుకోలేదు స్వీట్ హోం నిండైన నీల లత అందం నీలం ఊదా తెలుపు రంగుల్లో విరబూసే పెద్ద పెద్ద పూలు లేత ముదురాకుపచ్చ ఆకులతో అల్లుకుపోయే బెంగాల్ క్లాక్ వైన్ ఏ ఇంట పెంచినా ప్రకృతి అందాలు పరుచుకున్నట్లే అనిపిస్తాయి ఇవి వెదజల్లే పరిమళాలు పరిసరాలనూ ఆహ్లాదపరుస్తాయి మామిడి పండు ఇడ్లీలు తియ్యటి మామిడి పండ్లంటే ఇష్టపడని వారుండరు వేసవిలో మాత్రమే లభించే వీటి కోసం ఏడాదంతా ఎదురుచూస్తుంటాం అయితే వీటిని నేరుగా జ్యూస్ చేసుకొని తీసుకోవడం కాకుండా వీటితో నోరూరించే ఇడ్లీలు కూడా తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా మరి అదెలాగో చూద్దాం రండి వర్క్ లైఫ్ ఇంటికో సీతమ్మ తల్లి దయ ధైర్యం వివేకం ఆత్మాభిమానం వంటి సకల గుణాల కలబోత సీత సీత లేనిదే రామాయణం లేదు సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేం సీతలోని సుగుణాలు నేటి మగువలకు ఎంతో ఆదర్శం ఆమె చరితం ఓ స్ఫూరిదాయకమైన కథాసాగరం రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయి ముందున్నాం వ్యక్తిగతంగానే కాదు పరిశ్రమలను అభివృద్ధి చేయడంలోనూ మనమే ముందంజలో ఉన్నామట ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి సూపర్ విమెన్ రైతు కూతురు పిచ్ క్యూరేటర్ చిన్నస్వామి స్టేడియం కాసేపట్లో రంజీ మ్యాచ్ ప్రారంభం అవుతోందనగా చినుకులు మొదలయ్యాయి అప్పుడు వినిపించిందో మహిళ గొంతు పిచ్ ను కవర్ చేయమంటూ గ్రౌండ్ మెన్ లకు చకాచకా ఆజ్ఞలిస్తోంది ఆమె పోరాటం అక్కడి అత్యాచార చట్టాన్నే మార్చేసింది అత్యాచార బాధితులు శారీరకంగా మానసికంగా కుంగిపోతుంటారు అటు గతాన్ని మర్చిపోలేరు ఇటు నలుగురిలోకి రాలేరు ఇందుకు సమాజం వారిని చిన్న చూపు చూడడమూ ఓ కారణమే అయితే కాలేజీ రోజుల్లో అత్యాచారానికి గురైన అమండా న్గుయెన్ మాత్రం ఇలా భయపడలేదు వసుంధర కథనాలు గెలుపు కథ రాసుకున్నారు స్పోర్ట్స్ బ్రా ఎలా ఎంచుకోవాలి upsc results సంకల్ప బలంతో సాధించారు ఆరోగ్యాన్నిచ్చే నవమి నైవేద్యం బ్యూటీ ఫ్యాషన్ స్ట్రెచ్ మార్క్స్ కి బేకింగ్ సోడా మహిళలు యువతుల్ని ఎక్కువగా ఆందోళనకు గురిచేసే సమస్య స్ట్రెచ్ మార్క్స్ గర్భధారణ ఒత్తిడి బరువు పెరగడం తగ్గడం వల్ల చర్మం సాగిపోతూ ఉంటుంది తరువాయి ఆరోగ్యమస్తు చక్కెర పానీయాలు వద్దు పండ్ల రసాలే ముద్దు ఆరోగ్యకరమైన జీవితానికి పునాది పసితనంలోనే పడుతుందంటారు అయితే ఆ పునాదులను నిర్మించే బాధ్యత మాత్రం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది తరువాయి అనుబంధం సీత ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే సీతారాములు మనకు దేవుళ్లు కానీ అక్కడి వాళ్లకి మాత్రం వాళ్లు కూతురూ అల్లుడూ అదెక్కడో వాళ్ల కథేంటో చదివేద్దామా తరువాయి డియర్ వసుంధర డా కవిత గూడపాటి ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్ డా వై సవితాదేవి గైనకాలజిస్ట్ డా మండాది గౌరీదేవి మానసిక నిపుణురాలు డా జానకీ శ్రీనాథ్ పోషకాహార నిపుణులు డా శైలజ సూరపనేని కాస్మెటాలజిస్టు జి వరలక్ష్మి న్యాయవాది యూత్ కార్నర్ గెలుపు కథ రాసుకున్నారు వైఫల్యం జీవితాన్ని అగాథంలోకి నెట్టేస్తుంది నిరాశలో ముంచేస్తుంది కానీ అదే ఫెయిల్యూర్ జీవితానికో పాఠం నేర్పిస్తుంది గొప్ప గెలుపునీ అందిస్తుంది అని నిరూపించారీ సివిల్స్ విజేతలు తరువాయి వర్క్ లైఫ్ ఇంటికో సీతమ్మ తల్లి దయ ధైర్యం వివేకం ఆత్మాభిమానం వంటి సకల గుణాల కలబోత సీత సీత లేనిదే రామాయణం లేదు సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేం సీతలోని సుగుణాలు నేటి మగువలకు ఎంతో ఆదర్శం ఆమె చరితం ఓ స్ఫూరిదాయకమైన కథాసాగరం రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయి తరువాయి సూపర్ విమెన్ రైతు కూతురు పిచ్ క్యూరేటర్ చిన్నస్వామి స్టేడియం కాసేపట్లో రంజీ మ్యాచ్ ప్రారంభం అవుతోందనగా చినుకులు మొదలయ్యాయి అప్పుడు వినిపించిందో మహిళ గొంతు పిచ్ ను కవర్ చేయమంటూ గ్రౌండ్ మెన్ లకు చకాచకా ఆజ్ఞలిస్తోంది తరువాయి స్వీట్ హోం నిండైన నీల లత అందం నీలం ఊదా తెలుపు రంగుల్లో విరబూసే పెద్ద పెద్ద పూలు లేత ముదురాకుపచ్చ ఆకులతో అల్లుకుపోయే బెంగాల్ క్లాక్ వైన్ ఏ ఇంట పెంచినా ప్రకృతి అందాలు పరుచుకున్నట్లే అనిపిస్తాయి ఇవి వెదజల్లే పరిమళాలు పరిసరాలనూ ఆహ్లాదపరుస్తాయి తరువాయి వీడియోలు ananya reddy తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు సొగసును పెంచే సీరం తండ్రి ఆటో డ్రైవర్ కుమార్తె క్రికెటర్ ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది కళ్లు పొడిబారుతున్నాయా warangal పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం తండ్రి మరణం కన్నీటితోనే పదో తరగతి పరీక్షకు హాజరైన కుమార్తె నలుగురికి ఉపాధి కల్పించాలని చర్చా వేదిక ఈ వేసవి సెలవులను ఎలా గడపాలనుకుంటున్నారు ఈ వేసవి సెలవులను ఎలా గడపాలనుకుంటున్నారు తరువాయి మంచిమాట డియర్ వసుంధర గర్భస్రావం అయ్యాక వయసు 27 ప్రైవేట్ ఉద్యోగినిని గర్భం దాల్చిన రెండు నెలలకే గర్భస్రావం అయ్యింది అప్పటి నుంచి కాసేపు పనిచేసినా నిస్సత్తువగా అనిపిస్తోంది బలం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి మరో పెళ్లి చేసుకున్నాక కాపురం చేస్తానంటున్నాడు మా అమ్మాయి ఒకబ్బాయిని ప్రేమించి గుళ్లో పెళ్లి చేసుకుంది మూడేళ్లకు మనస్పర్థలతో వాళ్లు విడిపోయారు కోర్టు నుంచి విడాకులు తీసుకోలేదు కానీ పెద్దల ముందు మాత్రం ఎవరిదారి వారిదని అనుకున్నాం మరిన్ని ఈనాడు నెట్ తాజా వార్తలు రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు 00 58 నేటి రాశి ఫలాలు 12 రాశుల ఫలితాలు ఇలా 18 04 24 00 08 జీవం పోసుకోకముందే వేలాది జంటల ఆశలు సమాధి 00 04 ఖైదీలకు స్మార్ట్ కార్డులు వాటితో ఏం చేయొచ్చంటే 00 04 నేను మంచి తల్లిని కానా మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్ 00 04 మరిన్ని news telugu news latest news in telugu sports news ap news telugu telangana news national news international news cinema news in telugu business news crime news political news in telugu photo gallery videos hyderabad news today amaravati news visakhapatnam news exclusive stories editorial nri news archives feature pages women youth news health news kids telugu stories real estate news devotional news food recipes news temples news educational news technology news sunday magazine rasi phalalu in telugu web stories other websites etv bharat epratibha pellipandiri classifieds eenadu epaper follow us for editorial feedback email infonet eenadu net for marketing enquiries contact 040 23318181 email marketing eenadu in terms conditions privacy policy csr policy annual return tariff feedback contact us about us 1999 2024 ushodaya enterprises pvt ltd all rights reserved powered by margadarsi computers app contents of eenadu net are copyright protected copy and or reproduction and or re use of contents or any part thereof without consent of uepl is illegal such persons will be prosecuted this website follows the dnpa code of ethics
|